Welcome to the website
of the movement for
Linguistic Human Rights
in the World


A place for
information, discussion
and action concerning
Linguistic Human Rights:
www.linguistic-rights.org








www www.linguistic-rights.org


Digno kaj justeco por ĉiu el ni - Universala Deklaracio de Homaj Rajtoj
الإعلان العالمي لحقوق الإنسان
Dignidad y justicia para todas y todos
Всеобщая декларация прав человека
Dignité et justice pour nous tous - Déclaration universelle des droits de l'homme
Dignity and justice for all of us - Universal Declaration of Human Rights
Достојанство и правда за све нас - OПШTA ДEKЛAPAЦИJAO ПPABИMA ЧOBEKA

Lingvaj Rajtoj
Derechos Lingüísticos
الحقوق اللغوية
Droits Linguistiques
ЯЗЫКОВЫЕ ПРАВА
Linguistic Rights
语言权
언어권리
Sprachliche Rechte
Nyelvi jogok
حقوق زبانی
สิทธิทางภาษา
Diritti linguistici
Sproglige rettigheder
Jazyková práva
Taalrechten - taalrechtvaardigheid
Llengua internacional i drets lingüístics
Dil Hakları
Језичка права
gestolingvo
. . .



Lingvaj Rajtoj - Derechos Lingüísticos - الحقوق اللغوية - Droits Linguistiques - ЯЗЫКОВЫЕ ПРАВА - Linguistic Rights - 语言权 - 언어권리

కొత్త నాగ శివ కుమార్ (శివ)

Introduction

తెలుగు | English

Kotha Naga Siva Kumar, తెలుగు, Linguistic Rights, Universala Esperanto-Asocio (UEA)
నమస్కారం,

నా పేరు కొత్త నాగ శివ కుమార్. మీరు నన్ను శివ అని పిలవచ్చు. నేను హైదరాబాద్ లో నివసిస్తునాను మరియు నేను ఎస్పెరంతిస్ట్ ని. నాకు తెలుగు, హిందీ, ఎస్పెరంతో, జర్మన్ మరియు ఆంగ్లము బాషలు వచ్చు.

నాకు ప్రయాణం చేయాలి అంటే చాల ఇష్టం. నేను Dialogo అనే ఎస్పెరంతో కవితని హిందీ లో కి అనువదించాను. నేను www.kurso.com.br అనే మృదుసామగ్రి ని కూడా హిందీ లో కి అనువదించాను, దీనికి కారణం బారత దేశంలో నేను ఎస్పెరంతో మాట్లాడే వారి సంఖ్యా ని పెచాలనే ఉద్దేశం.

నేను 2007 లో ఎస్పరాంటో నేర్చుకున్నాను. చాల సులబంగా నేను నేర్చుకోగలిగా. ఎస్పెరంతో నే కాకుండా నేను ఎస్పెరంతో వలన చాల విషయాలు తెలుసుకోగలిగాను.

నేను బ్లాగ్ చేస్తాను: Esperantaj Ŝercoj - Die Witze - నాది ఫేస్బుక్ లో ఒక సమూహం కూడా వుంది "Ŝercoj".

నేను ఎస్పెరంతో ప్రపంచములో జీవించటానికి సంతోష పడుతునాను ఎందుకంటే, నేను దీనివల్ల చాల నేర్చుకునాను మరియు నేర్చుకున్తునాను.

నాకు చాల దుఃఖముగ వుంటది బీదవారి పైన మరియు అల్పసంఖ్యాకవర్గం భాషలు కూడా. మన ప్రబుత్వం వీటిని బాగా పటించుకోవాలి దీని వలన వాళ జీవితాలు సంతోషంగా ఉంటాయి.

నేను ఎస్పెరంతో కి ధన్యవాదలు చేపలని అనుకుంటున ఎందుకంటే నాకు చాల విషయాలు ఎస్పెరంతో వలనే తెలిసినాయి దాని వలన నేను ఒక మంచి పురుడిగా జీవిస్తునాను.

ధన్యవాదాలు,
కొత్త నాగ శివ కుమార్ (శివ)
హైదరాబాద్, భారత దేశం.


Kotha Naga Siva Kumar
"Date with History" contest Rio+20




Ronald BARNES | Anna BIONDI | Renate BLOEM | Flor Rayen CALFUNAO Paillalef
Ranieri CLERICI | Charmian COMMON | Renato CORSETTI | Probal DASGUPTA
István ERTL | Ricardo ESPINOSA | Michele GAZZOLA | François GRIN
Mireille GROSJEAN | Cyrille HURSTEL | Stefano KELLER | Mélanie MARADAN
John Mateo LOPEZ | Nicole MARGOT | Robert PHILLIPSON | Cesco REALE
Tove SKUTNABB-KANGAS | Dietrich Michael WEIDMANN | Miryam YATACO


العربية | Беларуская | বাংলা ভাষা | Dansk | Deutsch | English | Español | Esperanto | فارسی | Français | Gaeilge
ελληνικά | Bahasa Indonesia | Íslenska | 한국어 | Italiano | Magyar | Nederlands | Português | по-русски
Slovenčina | Српски | తెలుగు | Türkçe | Українська | 语言权
© 2008-2020 Action Linguistic Rights, UEA
Terms of Use | Privacy Notice | Legal | Contact
traduko | informado | sitemap